ఆంధ్రప్రదేశ్పుట్టపర్తికి కేరళం ముఖ్యమంత్రి సతీశన్
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 101వ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు కేరళం ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ సోమవారం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తికి చేరుకున్నారు. విమానాశ్రయంలో జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ ఎం. మౌర్య భరద్వాజ్, ఎస్పీ సతీష్ కుమార్, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తదితరులు ఆయనకు స్వాగతం పలికారు.
📍 పుట్టపర్తి పురపాలక సంఘం✍ MAVY NEWS రిపోర్టర్