MAVY NEWS24, నవంబర్ 2026, మంగళవారం యాప్ డౌన్‌లోడ్

జాతీయం

1 వార్తలు
జాతీయం

బెంగాల్‌లో ఎస్‌ఐఆర్ ట్రిబ్యునళ్లు పెంచాలని ఈసీకి సుప్రీం ఆదేశం

పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)పై అప్పీళ్లను విచారించే ట్రిబ్యునళ్ల సంఖ్యను పెంచాలని సుప్రీంకోర్టు సోమవారం ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించాలని, జాబితా నుంచి పేర్ల తొలగింపుపై వచ్చిన అప్పీళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది.

✍ MAVY NEWS రిపోర్టర్