MAVY NEWS24, నవంబర్ 2026, మంగళవారం యాప్ డౌన్‌లోడ్

అంతర్జాతీయం

1 వార్తలు
అంతర్జాతీయం

భారత్-నేపాల్ మధ్య 8 ఒప్పందాలు; అయోధ్య-జనక్‌పూర్ రైలు ప్రారంభం

భారత్, నేపాల్ సోమవారం 8 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ప్రధాని నరేంద్ర మోదీ, నేపాల్ ప్రధాని బాలేంద్ర షా కలిసి అయోధ్య, జనక్‌పూర్‌లను కలిపే ‘సరయూ-కమల ఎక్స్‌ప్రెస్’ రైలును వీడియో లింక్ ద్వారా ప్రారంభించారు. నేపాల్ ప్రధాని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా కలిశారు.

✍ MAVY NEWS రిపోర్టర్